-
Home » Udaseen Math vs. IDL Chemicals case
Udaseen Math vs. IDL Chemicals case
Supreme Court Key Judgment : ఉదాసీన్ మఠం వర్సెస్ ఐడీఎల్ కెమికల్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
September 14, 2022 / 08:12 PM IST
ఉదాసీన్ మఠం వర్సెస్ ఐడీఎల్ కెమికల్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. భూములపై పూర్తి హక్కు ఉదాసీన్ మఠందేనని స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఐడీఎల్ కెమికల్స్ మధ్య యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోంద