Home » Uday Kiran Sister
ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. గతంలో కూడా చిరంజీవి - ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి మాట్లాడిన ఈవిడ తాజాగా మరోసారి ఈ ఇష్యూ మీద మాట్లాడింది.