Home » Uday Mahurkar
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్లో తెరకెక్కిన హాలీవుడ్ సినిమా ఓపెన్ హైమర్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.