Home » UG Scholarships
Reliance Foundation UG Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 5వేల మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 1,005 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హత సాధించారు.
ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ సంవత్సరం ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పీజీ కోర్సులకు పీజీ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు.