Home » Ugadi Is Unique
ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఎలా జరుపుకుంటారో.. తెలుగువారు కూడా ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటారు. అసలు మీకు ఉగాది అంటే ఏమిటో అర్థం తెలుసా? ఉగాది అనే పదం ఎలా వచ్చిందో తెలుసా..? ఉగాది అనే పదం ‘యుగాది’ నుండి పుట్టుకొచ్చింది. ఉగాదిల�