Home » Ugadi Updates
తెలుగు వారి నూతన సంవత్సరం నాడు టాలీవుడ్ కళకళలాడింది. అనేక సినిమాలు అప్డేట్స్ ఇస్తే కొన్ని సినిమాలు ఉగాది స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేశాయి. ఉగాదికి టాలీవుడ్ లో ఇచ్చిన అ�