-
Home » UGC Net 2022
UGC Net 2022
UGC NET 2022 : యూజీసీ నెట్ 2022 మొదటి దశ పరీక్షల అడ్మిట్ కార్డ్ విడుదల! దానిని ఎలా డౌన్లోడ్ చేయాలంటే?
February 18, 2023 / 10:01 AM IST
UGC NET డిసెంబర్ 2022, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం షిఫ్టుల వారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్లో నిర్వహించబడుతుంది. భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హతను ఈ పరీక్ష ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
UGC Net 2022 : యూజీసీ నెట్ అర్హత పరీక్ష 2022 దరఖాస్తుకు మే 30 తుదిగడువు!
May 3, 2022 / 10:42 AM IST
గత కొన్నేళ్లుగా UGC NET పరీక్షను ఆన్లైన్లో సీబీటీ మోడ్లో నిర్వహిస్తున్నారు. 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది.