-
Home » UGC NET Admit Card Release
UGC NET Admit Card Release
యూజీసీ నెట్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల.. వచ్చే జనవరి 3నే పరీక్ష
December 29, 2024 / 04:42 PM IST
UGC NET 2024 Admit Card : యూజీసీ– నెట్ డిసెంబర్ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్లు విడుదల అయ్యాయి. హాల్ టిక్కెట్లను యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.