-
Home » UGC - NET December 2022 - Examination Management Service
UGC - NET December 2022 - Examination Management Service
UGC NET 2022 : యూజీసీ నెట్ 2022 మొదటి దశ పరీక్షల అడ్మిట్ కార్డ్ విడుదల! దానిని ఎలా డౌన్లోడ్ చేయాలంటే?
February 18, 2023 / 10:01 AM IST
UGC NET డిసెంబర్ 2022, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం షిఫ్టుల వారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్లో నిర్వహించబడుతుంది. భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హతను ఈ పరీక్ష ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.