Home » UGC NET Exam
యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డ్ త్వరలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక యూజీసీ నెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడయితే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని హెచ్చరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించింది.