-
Home » UGC NET Exam Guidelines
UGC NET Exam Guidelines
ఈ నెల 3 నుంచే యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సెషన్.. ఎగ్జామ్ గైడ్లైన్స్ మీకోసం..
January 2, 2025 / 10:29 PM IST
UGC NET December 2024 : ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వివిధ అంశాలలో 85 సబ్జెక్టులకు నిర్వహిస్తుంది. OMR (పెన్, పేపర్) ఉపయోగించి దేశవ్యాప్తంగా కేంద్రాల్లో రెండు షిఫ్టులలో పరీక్షను నిర్వహిస్తారు.