Home » UGC-NET Reschedule
అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కారణంగా యూజీసీ-నెట్ జూన్ 16 (ఆదివారం) నుంచి జూన్ 18, 2024 (మంగళవారం)కి మార్చాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూజీసీ నిర్ణయించాయి.