Home » ugly physical altercation
అతి అనేదానికి పరాకాష్ట బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వాళ్లు వేసే పులి వేషాలు మాములుగా ఉండవు.. ఒక్క మ్యాచ్ గెలిస్తేనే మాములుగా ఉండదు. అటువంటిది ప్రపంచకప్ గెలిస్తే వాళ్ల హడావుడి మాములుగా ఉంటుందా? అందులోనూ �