Home » Ugram Movie Shooting
యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం వరుసబెట్టి సీరియస్ మూవీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాంది చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకు�