Home » Ugram Movie Songs
కామెడీ హీరో నుండి సీరియస్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టకుంటున్న యంగ్ హీరో అల్లరి నరేష్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో ‘నాంది’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తరువాత మరోసారి నరేష్ నటిస్తున్న సినిమా కావడ�