Ugram Movie Success Celebrations

    Ugram : ఉగ్రం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

    May 6, 2023 / 11:51 AM IST

    అల్లరి నరేష్, మిర్నా జంటగా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఉగ్రం సినిమా మే 5న రిలీజయి మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

10TV Telugu News