Home » Ugram movie teaser launch event
అల్లరి నరేష్ హీరోగా నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉగ్రం సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఉగ్రం టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా నాగచైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు.