-
Home » uidai online
uidai online
UIDAI : ఆధార్‌కు కూడా మాస్క్, మరింత సేఫ్టీ
June 27, 2021 / 09:43 PM IST
UIDAI (యూఐడీఏఐ) అనేక రకాల ఆధార్ సేవలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా...కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే మాస్క్. కొత్తగా తీసుకొచ్చిన ఈ మాస్క్ ఆధార్ వల్ల ఆధార్ కార్డుకు మరింత సేఫ్టీ ఉంటుందని యూఐడీఏఐ వెల్లడిస్తోంది.