Home » Ujjaini bonalu 2022
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరుతున్నారు. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు పెద్ధ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్నీజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలాఉంటే ఆలయం వద్ద
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి దర్శించుకొని బోనం స�