-
Home » UK New Currency
UK New Currency
UK New Currency King Charles III Pic : అమ్మ పోయే కొడుకు వచ్చే.. కరెన్సీ నోట్లపై ‘బ్రిటన్ కింగ్’ ఛార్లెస్ III ఫోటో
December 21, 2022 / 04:19 PM IST
బ్రిటన్ లో కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. యునైటెడ్ కింగ్ డమ్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III ముఖ చిత్రంతో ఈ కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కొత్త కరెన్సీ నోట్ల నమూనాను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వి