Home » UK PM race
లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 44 రోజుల కాలంలోనే రాజీనామా చేశారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలతో దేశం ఎప్పుడూ లేనంత రీతిలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.
బ్రిటిష్ ప్రధానిగా భారత సంతతి నేత రిషి సునక్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆ బాధ్యతలు స్వీకరిస్తే బ్రిటిష్ ప్రధాని అయిన మొట్టమొదటి భారత సంతతి నేతగా నిలుస్తారు. ఆయనకు 144 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే అభ్యర్థిపై కన్జర