Home » UK strict lockdown
UK imposes Strict Lockdown : కొత్త రకం కరోనా వ్యాప్తితో బ్రిటన్ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. డిసెంబర్ 26 నుంచి బ్రిటన్‌లో కఠినతరమైన లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. క్రిస్మస్ సెలబ్రేషన్ల కోసం ఆశగా ఎదురుచూసిన బ్రిటన్లకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. కరోనా కొత్త రకం వైర