Home » UK weather service
సెంట్రల్ అట్లాంటిక్‌లో యూనిస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. వాయువ్య ఐరోపా (Northwestern Europe)లో యూనిస్ తుఫాను ప్రభావంతో గంటకు 122 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.