Home » Ukraine Armed Forces
యుద్ధంలో రష్యా భారీగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు(Russia Soldiers) చనిపోయారు. అంతేకాదు యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూడా కోల్పోయింది.