Home » Ukraine border
ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణులు పోలండ్‌లో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలండ్ లోని ప్రెవొడోవ్ లో రష్యా క్షిపణులు పడ్డాయి. పోలండ్ నాటో సభ్య దేశం. దీంతో నాటో
Russian Oil Depot : యుక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రష్యాకు సంబంధించిన ఆయిల్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.