Home » Ukraine Conflict
Russia-Ukraine Conflict : రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఆర్థికం, సైనిక, ఇతర అవసరాల కోసం చేసుకునే ఒప్పంద స్నేహం. కానీ ఇండియా గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలతో సమానమైన స్నేహాన్నే కొనసాగిస్తోంది.
యుక్రెయిన్ నుంచి.. స్వదేశానికి భారతీయులు
యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.