Home » Ukraine Defence Ministry
భారత దేశానికి చెందిన ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. జరిగిన దానికి ఎంతో చింతిస్తున్నాం అని యుక్రెయిన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి ఎనిమిన్ జోపరోవా అన్నారు.
భారతీయుల నుంచి విమర్శలు ఎక్కువవుతుండటంతో యుక్రెయిన్ రక్షణ శాఖ స్పందించింది. వెంటనే తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి చిత్రాన్ని తొలగించింది.