Home » Ukraine former military chief
World War III : ఉక్రెయిన్ మాజీ మిలిటరీ అధికారి ఇప్పుడు యూకేకి దేశ రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రపంచ భూభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టిందని ప్రకటించారు.