Home » Ukraine missiles
టెక్నాలజీతో స్మార్ట్ యుద్ధం
యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడం వలన రష్యా - అమెరికా మధ్య ప్రత్యక్ష పోరుకు నాంది పలికినట్లు అవుతుందని రష్యా విదేశాంగ ఉప మంత్రి సెర్గీ రియాబ్కోవ్ అన్నారు.