-
Home » Ukraine no-fly Zone
Ukraine no-fly Zone
Ukraine no fly Zone : యుక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ ఏర్పాటుకు నాటో తిరస్కరణ.. జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం..!
March 5, 2022 / 11:30 AM IST
యుక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. నో ఫ్లైజోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది.