Home » Ukraine nuclear Plant
యుక్రెయిన్ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడి
Ukraine Nuclear Plants : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై 9వ రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా సైన్యం దాడి చేసింది.