-
Home » Ukraine nuclear power plants
Ukraine nuclear power plants
Nuclear Power Plants : యుక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. అణు విద్యుత్తు ప్లాంట్ల భద్రతపై ఆందోళన..!
March 4, 2022 / 10:43 AM IST
రష్యా దాడులతో యుక్రెయిన్‌లో అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై ఆందోళనను రేకిత్తిస్తోంది. అణువిద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Ukraine Nuclear Plants : అణుయుద్ధం ప్రమాదపు అంచులో యుక్రెయిన్.. పేలితే భారీ వినాశనమే..!
March 4, 2022 / 09:32 AM IST
Ukraine Nuclear Plants : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై 9వ రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా సైన్యం దాడి చేసింది.