-
Home » Ukraine Without Electricity
Ukraine Without Electricity
Ukraine Without Electricity: రష్యా యుద్ధం మిగిల్చిన చీకటి.. యుక్రెయిన్లో కరెంట్ లేక అల్లాడుతున్న కోటి మంది ప్రజలు
November 18, 2022 / 06:26 PM IST
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ యుక్రెయిన్లోని కీలక ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు కోటి మంది ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు.