Home » Ukraine
అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేశాయి.
యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ నాయకత్వాన్ని తొలగించి వెంటనే మీ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవాలని సూచించారు.
నాటో బలగాలు కూడా యుక్రెయిన్ సరిహద్దుల్లోనే నాటో దేశాల్లో మోహరించి.. రష్యాకు హెచ్చరికలు పంపించాయి. దీన్ని మరింత తీవ్రంగా పరిగణించిన పుతిన్.. యుక్రెయిన్‌పై దండెత్తారు.
యుక్రెయిన్‌లో ఏ క్షణంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. యుద్ధం జరుగుతుండటంతో .. తమ పిల్లలను వెనక్కి రప్పించాలంటూ ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మన భారతదేశ సినిమాలు కూడా గత కొద్ది కాలంగా యుక్రెయిన్ లో షూటింగ్స్ చేయడానికి సుముఖత చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని భారతీయ సినిమాలు అందులో మన తెలుగు సినిమాలు కూడా యుక్రెయిన్......
సోవియట్ యూనియన్ పతనం తర్వాత.. కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశమే ఈ యుక్రెయిన్.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద అణుశక్తి కలిగిన దేశం కూడా.
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈక్రమంలో ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రతపై స్వదేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అన్నట్టుంది ఉంది గ్లోబల్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి. రష్యా-యుక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం.. గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
రష్యా చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేసినా కూడా రష్యా మాత్రం పట్టించుకోవట్లేదు. డాన్బాస్ ప్రాంతంలోకి కదులుతోంది రష్యా మిలిటరీ.