Home » Ukraine
యుద్ధంలో రష్యాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని జెలెన్స్కీకి తెలుసు... ఎప్పుడైతే నాటో దేశాలు చేతులెత్తేశాయో అప్పుడే ఓటమి తప్పదని అర్థమైంది. అయినా సైనికులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
దేశ ప్రజలకంటే తన ప్రాణాలు ముఖ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. నిన్నటి నుంచి కీవ్‌లోనే ఉన్న రష్యాబలగాలు ఏ క్షణమైనా నగరాన్ని చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు.
యుక్రెయిన్ చదువుకునేందుకు వెళ్లిన భారత విద్యార్థులు అక్కడే ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎయిరిండియా విమానంలో తొలి బ్యాచ్ ను రొమేనియా...
ఇప్పటికే యుక్రెయిన్‌లో వేలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. దాడుల కారణంగా ఎక్కడికక్కడే ఉండిపోయారు. కీవ్, మరికొన్ని నగరాల్లో పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులు తలదాచుకున్నారు.
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరారు.
రష్యా - ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు యుద్ధంలో మునిగిపోయాయి. ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో 80ఏళ్ల వృద్ధుడు ఆర్మీలోకి జాయిన్..
'యుక్రెయిన్ కోసం ఆయుధాలు పట్టనున్న ‘బాక్సింగ్ లెజెండ్ బ్రదర్స్' పేరులో వ్లాదిమిర్ ఉన్నా ఉక్రెయిన్ తరపునే మా పోరాటం అంటున్నారు బాక్సింగ్ లెజెండ్స్ వ్లాదిమిర్, విటాలీ క్లిష్కో
యుక్రెయిన్ పై విలయతాండవం చేస్తున్న రష్యాపై సొంత దేశ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.యుక్రెయిన్ పై యుద్దాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో వందలాదిమందిని అరెస్ట్ చేస్తోంది ప్రభుత్వం
యుద్దానికి సాయం అడిగితే.. బిస్కెట్లు, వాటర్ పంపిస్తున్నారు..!
యూరోప్ దేశాలకు ఇదొక ప్రమాదకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజానికి పుతిన్ ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.