Home » Ukraine
యుక్రెయిన్‌పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వారి చేతుల్లోని ఆయుధాలు వదిలేయాలని యుక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు.
యుక్రెయిన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రిని లేఖలో కోరారు జగన్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.
రష్యా దూకుడుకు కళ్లెం వేసేలా అమెరికా ఆంక్షలు
యుద్ధం తెచ్చిన కష్టం.. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు
2014లో యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను అంతర్జాతీయ సమాజం రష్యా భూభాగంగా గుర్తించాలని, యుక్రెయిన్ నాటో కూటమిలో చేరే ప్రయత్నాల నుంచి విరమించుకోవాలని రష్యా డిమాండ్.
యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
రష్యా-యుక్రెయిన్ మధ్య పరిస్థితులు రోజురోజుకు క్షీణించడంతో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. వెంటనే భారతీయులంతా తిరిగి రావాలని అడ్వైజరీ జారీ చేసింది.
242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది.
రష్యా.. యుక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎంబస్సీ ఫిబ్రవరి 22న కీలక ప్రకటన చేసింది. ఇండియన్ స్టూడెంట్లు తమ యూనివర్సిటీల నుంచి ఆన్లైన్ క్లాసుల కన్ఫర్మేషన్....
యుక్రెయిన్‌లో ఉన్న భారతీయుల సంక్షేమమే తమ ధ్యేయమని భారత్ తెలిపింది. శాంతికి విఘాతం కలగకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది.