Home » Ukraine
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆధునిక ఆయుధాలు, బాంబులు, క్షిపణులతో రష్యా దాడులు చేస్తోంది.
యుక్రెయిన్‌లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లోని గ్యాస్ పైప్‌లైన్‌ను రష్యన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో కీవ్‌పై పట్టు సాధించేందుకు రష్యన్ ఆర్మీ దూకుడుగా ముందుకు చొచ్చుకొస్తోంది.
చెక్ రిపబ్లిక్ కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు అందించేందుకు ముందుకొచ్చింది. తాము కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తామని బ్రిటన్ ప్రకటించింది.
యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగువారితో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆన్ లైన్లో సమావేశం అయ్యారు.
పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంది. తెలుగువారిలో 11 ఏపీ, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.
భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంలో శనివారం వరకు 3500 మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్లు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
"జావెలిన్" అనే చిన్నపాటి "ట్యాంక్ విధ్వంసకర ఆయుధం" యుక్రెయిన్ సైనికుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. అందుకే దీన్ని సెయింట్ జావెలిన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు
చేతులెత్తేసిన ఐక్య రాజ్య సమితి.. తీర్మానం వీటో చేసిన రష్యా
తనను షిఫ్ట్ చేయడం కాదు.. ఆయుధాలు ఇచ్చి ఆదుకోవాలని అమెరికాపై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. యుక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది.
అఫ్ఘానిస్తాన్‌ను అధికారంలో ఉన్న ప్రభుత్వంపై దాడి చేసి ఆక్రమించుకున్న తాలిబాన్లు సైతం రష్యాను శాంతిగా ఉండమంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా - ఉక్రెయిన్ మధ్య...