-
Home » Ukraine's Lviv
Ukraine's Lviv
Russian Missiles : యుక్రెయిన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌పై రష్యా క్షిపణుల దాడి..!
March 18, 2022 / 02:16 PM IST
Russian Missiles : పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన ఎల్వివ్లోని ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌ను రష్యా బలగాలు క్షిపణులతో ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.