Home » Ukrainian army base camps
మరోవైపు మిగిలిన నగరాలపైనా రష్యా తన దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 11వరోజూ కూడా పుతిన్ దళాలు..యుక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దురాక్రమణ చేసే దిశగా కాల్పులకు తెగబడుతున్నాయి.