-
Home » Ukrainian official
Ukrainian official
Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ను తొలగిస్తారంటున్న యుక్రెయిన్.. క్రిమియాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటన
October 30, 2022 / 10:00 PM IST
త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను పదవి నుంచి తొలగించబోతున్నట్లు యుక్రెయిన్ ప్రకటించింది. ఈ మేరకు రష్యాలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.