Home » Ukrainian women
Ukrainian Women : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్లోకి చొరబడిన రష్యా సైనికుల పైశాచికత్వానికి చాలామంది యుక్రెయిన్ మహిళలు బలయ్యారు. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి.