Home » #ukrianRussia
రష్యా అంతరిక్ష నౌక లూనా-25 చంద్రుడిపై కూలిపోయిన ఘటనతో రష్యా, చైనా దేశాల మధ్య అంతరిక్ష సంబంధాలు దెబ్బతిన్నాయి. యుద్ధ సంబంధిత ఆంక్షలను అధిగమించాలనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయాలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో పాటు చైనా అధ్యక్ష�
ఉక్రెయిన్ మిలటరీపై రష్యా మంగళవారం వైమానిక దాడి ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున కీవ్‌పై రష్యా వైమానిక దాడి చేసిందని ఉక్రెయిన్ తెలిపింది....
యుక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధ పర్వంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు....
రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా ఇప్పటి వరకు వందల సంఖ్యలో చిన్న, పెద్ద క్షిపణులను యుక్రెయిన్‌పై ప్రయోగించింది. అయితే, ఒక గంటలో 17 క్షిపణులను ప్రయోగించడం ఇదే తొలిసారి.
అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రమాదకరంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని రష్యా పాటించడం లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు ఆ దేశ విదేశాంగ �
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. తాజాగా, ఉక్రెయిన్ లోని ఒడెసా సముద్ర పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో రష్యా దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రెండు విద్యుత్ తయారీ కేంద్రాల�
Ukrainians celebrate: అసలేం జరుగుతోంది?..ఖేర్సన్ లో స్వాతంత్య్ర వేడుకలు