Home » Ulag Daiwik
నయనతార విగ్నేష్ శివన్ దంపతుల పిల్లలు ఉయర్, ఉలగ్ అప్పుడే మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. వీరి పుట్టిన రోజు వేడుకల్ని మలేసియాలో సెలబ్రేట్ చేశారు. తమ కవల పిల్లల ఫోటోలను నయన్ విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉయర్, ఉలగ్ పుట్టి నిన్నటికి సంవత్సరం అవుతుండటంతో వీరి మొదటి పుట్టిన రోజు వేడుకల్ని మలేషియాలో(Malaysia) నిర్వహించారు నయన్ - విగ్నేష్.