-
Home » ULC Lands
ULC Lands
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ భూములన్నీ పేదలకు పంచే యోచన.. లెక్కలు తీస్తున్న అధికారులు!
October 2, 2026 / 08:48 AM ISTTelangana Govt : తెలంగాణలో సీలింగ్ భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పరిమితికి మించి ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో భూయజమానుల్లో టెన్షన్ మొదలైంది.