Home » Uma Harathi
సివిల్స్‌లో నారాయణపేట ఎస్పీ కూతురు ఉమా హారతికి మూడో ర్యాంక్
UPSC Result 2023 : సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయభేరి మోగించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.