Home » Umara Crematorium
యజమాని పట్ల కుక్కలు ఎంత విశ్వాసంతో, విధేయతగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. మనుషుల కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువ అంటారు.. ఇప్పుడు అది నిజమేనని రుజువుచేసిందో కుక్క.. సూరత్‌లోని వెసు ప్రాంతంలో 100 ఏళ్ల జైన సన్యాసి (సాధ్వి) కన్నుమూశారు.