Home » Umpire Richard Kettleborough
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 48వ శతకాన్ని అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లలతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రెండు పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో పడింది.