-
Home » UN climate
UN climate
Dinosaur Warning at UNO: ఐక్యరాజ్య సమితిలోకి డైనోసార్ వార్నింగ్.. ‘ఆలస్యం చేయకండి’
October 29, 2021 / 09:43 AM IST
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం బుధవారం కావెర్నోస్ హాల్లో జరిగింది. 193 దేశాల అధినేతలు హాజరై ఒక్కొక్కరు మాట్లాడుతుండగా.. ఇంతలో హాల్ తలుపు దగ్గర పెద్ద శబ్దం.