Home » Unavailable
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ప్రముఖ స్థానం ఉంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. 14 గంటల పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్‌కు రెండు నెలల పాటు విరామం తీసుకుని ఆర్మీ క్యాంపుకు ట్రైనింగ్‌కు వెళ్లాడు. క్యాంపు పూర్తి అయినా ఇంకా విధుల్లో చేరకపోవడంతో అభిమానుల్లో ప్రశ్న మొదలైంది. ఆడతాడా లేదా అనే సందేహాలతో పాటు రిటై�