-
Home » Uncle Percy
Uncle Percy
బిగ్ షాక్.. అంకుల్ పెర్సీ కన్నుమూత.. సంతాపం తెలిపిన క్రికెటర్లు
October 30, 2023 / 08:57 PM IST
క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే అంకుల్ పెర్సీ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (అక్టోబర్ 30న) కన్నుమూశారు.